ఎల్లుండి నుంచి వైన్ షాపులు బంద్

20936చూసినవారు
ఎల్లుండి నుంచి వైన్ షాపులు బంద్
ఎన్నికల ఫలితాల సందర్భంగా మూడు రోజులు వైన్ షాపులు మూసివేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు డీజీపీ హరీష్ గుప్తా తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ తెలిపారు.

సంబంధిత పోస్ట్