అక్కడ 9లక్షల మంది విద్యార్థులకు నో ఆధార్!

53చూసినవారు
అక్కడ 9లక్షల మంది విద్యార్థులకు నో ఆధార్!
ఉత్తర ప్రదేశ్ లోని 9,01,106మంది ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు సంబంధించిన ఆధార్ కార్డులు విద్యాశాఖ వద్ద లేవు. అసలు వాళ్లకు ఆధార్ లేనట్లు సమాచారం. దీని వల్ల యూనిఫామ్స్, బ్యాగులు, షూ, సాక్స్, స్టేషనరీ వంటి వస్తువుల కోసం ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి ఇచ్చే రూ.1,200 బదిలీ నిలిచిపోయింది. దీంతో ఆధార్ ధ్రువీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్