అతడ్ని ఉరితీయండి: వైద్యురాలి హత్యాచార నిందితుడి అత్త

576చూసినవారు
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో నిందితుడైన తన అల్లుడు సంజయ్ రాయ్‌ని ఉరి తీయాలని అతని అత్త కోరారు. 'అతడితో మాకు సత్సబంధాలు లేవు. రెండేళ్ల క్రితం నా కుమార్తెను సంజయ్ రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి 6నెలలు అంతాబాగానే ఉన్నా తరువాత నుంచి వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. అయితే ఈ నేరాన్ని అతడు ఒక్కడే చేయలేడు, అతనికి అంత సత్తా లేదు' అని ఆమె పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you