ఆ దేశంలో ‘హనుమాన్‌’ రిలీజ్‌.. ప్రశాంత్‌ వర్మ పోస్ట్‌

70చూసినవారు
‘హనుమాన్‌’ సినిమా జపాన్‌లో రిలీజ్‌కు సిద్ధమైంది. అక్టోబర్‌ 4న ఇది అక్కడి ప్రేక్షకులను అలరించనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తాజాగా ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘‘విడుదలైన అన్నిచోట్ల సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ‘హనుమాన్‌’ ఇప్పుడు జపాన్ ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది. అక్టోబర్‌ 4న జపనీస్‌ సబ్‌టైటిల్‌ వెర్షన్‌ విడుదల కానుంది’’ అని పేర్కొన్నారు. #HanuManInJapan హ్యాష్‌ట్యాగ్‌ జత చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్