వేధింపులు.. నడిరోడ్డులో యువకుడిని కొట్టిన అమ్మాయి (వీడియో)

85చూసినవారు
యూపీలోని మీరట్ లో షాకింగ్ ఘటన జరిగింది. చాలా రోజులుగా తనను వెంబడిస్తూ వేధిస్తున్న వ్యక్తిని రోడ్డు మధ్యలో ఓ అమ్మాయి కొట్టింది. లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆ వ్యక్తిని కాలర్ పట్టుకుని కొట్టింది. అమ్మాయి గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోలీసులు తాజాగా యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్