AIతో నోరూరించే వంటకాలు (VIDEO)

75చూసినవారు
ప్రస్తుతం డిజిటల్ రంగంలో ఏఐ పరిధి వాయు వేగంతో పెరుగుతోంది. నెటిజన్లు ఏఐ టెక్నాలజితో రకరకాల వీడియోలు సృష్టిస్తున్నారు. తాజాగా ఓ యూజర్ భారతీయులు బాగా ఆరగించే ఆహారపదార్థాల తయారీకి ఏఐ రూపం ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇందులో సమోసా దగ్గర నుంచి బిర్యానీ వరకు వివిధ వంటకాలను ఏఐతో క్రియేట్ చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్