హసీనా తిరిగి రాజకీయాల్లోకి రాకపోవచ్చు: సాజీబ్

67చూసినవారు
హసీనా తిరిగి రాజకీయాల్లోకి రాకపోవచ్చు: సాజీబ్
రిజర్వేషన్ల అంశంపై కొన్ని వారాలుగా బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న హింస నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు.అయితే ఆమె తిరిగి రాజకీయాల్లోకి రాకపోవచ్చని హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్ జాయ్ తెలిపారు. దేశాన్ని మార్చడానికి ఆమె ప్రయత్నించారని, అయితే ప్రభుత్వంపై ప్రజల బలమైన సెంటిమెంట్ కారణంగా ఆమె నిరాశ చెందారని పేర్కొన్నారు. అందుకే వైదొలగాలని నిర్ణయించుకున్నారని వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్