పవన్ 'ఓజీ' యనిమేటెడ్ వీడియో చూశారా?

81చూసినవారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబోలో తెరకెక్కుతోన్న యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ 'ఓజీ'పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ క్రమంలో ఫ్యాన్స్ తమ ఊహలకు పని చెబుతున్నారు. తాజాగా ఓ అభిమాని రూపొందించిన యానిమేషన్ వీడియో వైరల్ అవుతోంది. ఈ సీన్ మూవీలో ఉంటే 'ఇక సంభవమే' అని ఫ్యాన్స్ ఎలివేషన్లు ఇస్తున్నారు.
Job Suitcase

Jobs near you