అర్ధరాత్రి హస్టల్‌లోకి చొరబడి యువతిని చంపేశాడు

54చూసినవారు
అర్ధరాత్రి హస్టల్‌లోకి చొరబడి యువతిని చంపేశాడు
బెంగళూర్‌లోని తాజాగా దారుణ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం కోరమంగళ ప్రాంతంలో పెయింగ్ గెస్ట్ హాస్టల్‌లో 22 ఏళ్ల యువతి గొంతుకోసి హత్య చేయబడింది. మృతురాలిని బీహార్‌కు చెందిన కృతి కుమారిగా గుర్తించారు. మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి హాస్టల్‌లోకి ప్రవేశించి కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తు్న్న బాధితురాలు కోరమంగళలోని VR లేఅవుట్‌లోని హాస్టల్‌లో ఉంటోందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్