ప్రపంచకప్‌ అందుకోవడానికే అతనే పూర్తి అర్హుడు: రోహిత్

83చూసినవారు
ప్రపంచకప్‌ అందుకోవడానికే అతనే పూర్తి అర్హుడు: రోహిత్
గత 25 ఏళ్లుగా భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గాను ఆటగాళ్ల కంటే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రపంచకప్ ట్రోఫీ అందుకోవడానికి అసలైన అర్హుడు అని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ ’నిన్నటి వరకు ద్రవిడ్ ఖాతాలో ప్రపంచకప్ ఒక్కటి మాత్రమే లేదు. ఇప్పుడు అది కూడా సంపూర్ణం అయ్యింది. ద్రవిడ్ కోసం ట్రోఫీ సాధించిందుకు ఆనందంగా ఉంది’ అని రోహిత్ చెప్పాడు.

సంబంధిత పోస్ట్