ప్రియురాలిని గొంతు కోసి చంపేశాడు (వీడియో)

79చూసినవారు
యూపీలోని బులంద్‌షహర్ జిల్లాలో తాజాగా దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తను వదిలేసి ప్రియుడి(అద్నాన్)తో అక్రమసంబంధం పెట్టుకుంది. కొద్ది రోజుల తర్వాత ఆమె వేరే వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకుందని ప్రియుడు అనుమానించాడు. దీంతో విస్తుపోయిన ప్రియుడు ఆమెను చంపేసి.. శ్మశాన వాటికలో పడేశాడు. ప్రియడు ఆమె కోసం రెండున్నర లక్షలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :