బీట్‌రూట్‌తో ఆరోగ్య ప్రయోజనాలివే

56చూసినవారు
బీట్‌రూట్‌తో ఆరోగ్య ప్రయోజనాలివే
బీట్‌రూట్‌లో ఐరన్, సోడియం, సెలీనియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరం అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. రక్తపోటును తగ్గించటంలో సహాయపడుతుంది. ఇది హృదయ ఆరోగ్యానికి మద్ధతు ఇస్తుంది. వ్యాయామ పనితీరును మెరుగుపరిచి యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. అలాగే బీట్‌రూట్‌లో ఉండే బెటానిన్ ఆ కొవ్వును తగ్గిస్తుంది. బరువు ఎక్కువగా ఉన్నవారు బీట్‌రూట్ జ్యూస్ తాగాతే తగ్గే అవకాశం ఉంది.