తెలంగాణలోని ఈ జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన!

62చూసినవారు
తెలంగాణలోని ఈ జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన!
బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో తెలంగాణలో ఇవాళ, రేపు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో.. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

సంబంధిత పోస్ట్