HYDలో భారీ వర్షం (వీడియో)

79చూసినవారు
TS: రాజధాని నగరం హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. ఇవాళ మధ్యాహ్నం నుండి నగరంలో మబ్బులు కమ్ముకోగా.. కాసేపటి క్రితం నుంచి వర్షం దంచి కొడుతుంది. సిటీలోని లింగంపల్లిలో భారీ వర్షం పడుతోంది. రహదారులపై నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. కాగా, ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.