హైదరాబాద్ లో భారీ వర్షం

57చూసినవారు
హైదరాబాద్ లో భారీ వర్షం
రాజధాని నగరం హైదరాబాద్ లో వర్షం మొదలయింది. సిటీలోని బేగం పేట, అమీర్ పేట్, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీలో వర్షం కురుస్తోంది.