భారీ వర్షాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

56చూసినవారు
భారీ వర్షాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు, కాలువలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇళ్ళల్లో నీరు చేరే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వరదల వల్ల పాములు, తేళ్ళు వంటి పురుగు పుట్రా చేరే అవకాశం ఉన్నందున పొలం పనులకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలి. రోడ్లపై ఉన్న మ్యాన్ హోల్స్, గుంతల పట్ల జాగ్రత్త వహించండి. విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండండి.

సంబంధిత పోస్ట్