బంద్ విరమించిన వైద్యుల సంఘం

64చూసినవారు
బంద్ విరమించిన వైద్యుల సంఘం
కోల్‌కతా వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా చేస్తున్న బంద్‌ను విరమిస్తున్నట్లు యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ అసోసియేషన్(యూడీఎఫ్ఏ) ప్రకటించింది. సుప్రీం కోర్టు హామీ మేరకు బంద్‌ విరమిస్తున్నట్లు తెలిపింది. రోగులపై శ్రద్ధ తీసుకోవాలన్న నిబద్ధతతో, న్యాయవ్యవస్థఫై ఉన్న నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. వైద్యుల రక్షణ కోసం అత్యవసరంగా కేంద్ర రక్షణ చట్టాన్ని(సీపీఏ) తీసుకురావాలని పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్