భారతీయులు వీసా లేకుండానే శ్రీలంక వెళ్లొచ్చు!

53చూసినవారు
భారతీయులు వీసా లేకుండానే శ్రీలంక వెళ్లొచ్చు!
భారత పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు నెలల పాటు భారత్‌ సహా 35 దేశాల పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పించింది. అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. శ్రీలంక టూరిజాన్ని మరింత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ పర్యాటక మంత్రి హరీన్ ఫెర్నాండో తెలిపారు. ఇక ఈ జాబితాలో భారత్‌తో పాటు చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, ఫ్రాన్స్, కెనడా, సౌదీ, యూఏఈ, ఖతర్ తదితర దేశాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్