ప్రపంచంలోనే రెండో అతి పెద్ద డైమండ్ ఇదే

564చూసినవారు
ప్రపంచంలోనే రెండో అతి పెద్ద డైమండ్ ఇదే
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రాన్ని బోట్స్‌వానాలోని కరోవే గనిలో తాజాగా వెలికితీశారు. 2492 క్యారెట్ల బరువున్న ఈ వజ్రాన్ని కెనడాకు చెందిన లుకారా డైమండ్ కార్పొరేషన్ అనే సంస్థ కనుగొంది. ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద వజ్రమని లుకారా డైమెండ్‌ కార్పొరేషన్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. 1905లో సౌతాఫ్రికాలో 3,106 క్యారెట్ల కులినాన్ డైమండ్ ఇప్పటివరకు అతి పెద్ద వజ్రంగా రికార్డుల్లో నిలిచింది.

సంబంధిత పోస్ట్