బేబీ బంప్ తో క్యాట్ వాక్ చేసిన హీరోయిన్.. వైరల్

51చూసినవారు
బేబీ బంప్ తో క్యాట్ వాక్ చేసిన హీరోయిన్.. వైరల్
అమలాపాల్ గర్భం దాల్చిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమలాపాల్ మొదట తమిళ దర్శకుడు విజయ్‌ను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోని, తర్వాత జగత్‌ దేశాయ్‌ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ నటి బార్బీ గర్ల్ డ్రెస్సులో బేబీ బంప్‌తో ర్యాంప్ వాక్ పై క్యాట్ వాక్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్