తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివే!

55చూసినవారు
తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివే!
• ఐటీఐఆర్ ఏర్పాటు.
• కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ
• హైదరాబాద్‌లో ఐఐఎం నెలకొల్పడం
• పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా
• నూతన ఎయిర్పోర్టుల ఏర్పాటు
• కేంద్రీయ విద్యాలయాల పెంపు
• నవోదయ విద్యాలయాల పెంపు