ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం యొక్క ఉద్దేశ్యం

61చూసినవారు
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం యొక్క ఉద్దేశ్యం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పత్రికా స్వేచ్ఛను అంచనా వేయడం, దానిని రక్షించడం, జర్నలిస్టులకు ఉండే అపాయాలను ప్రపంచం దృష్టికి తీసుకురావడం, అలాగే విధుల్లో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు నివాళి అర్పించడం అనేవి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యాలు. పత్రికా స్వేచ్ఛపై చర్చ జరగడానికి, జర్నలిస్టులు ఎదుర్కొనే ఇబ్బందులు అందరికీ తెలియజేయడానికి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటారు.