హోలీ పండగ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ క్రేజీ ఆఫర్ ప్రకటించింది. వివిధ డిస్కౌంట్ల తర్వాత రూ.79,900 విలువైన iphone 16 128GB వేరియంట్‌ను రూ.6,799కే అందించనుంది. సంస్థ ఫోన్‌పై 12% తగ్గింపు, రూ.2000 బ్యాంక్ డిస్కౌంట్ అందించనుంది. దీంతోపాటు ఈ ఫోన్‌పై రూ.60,200 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇవ్వనుంది. అన్ని డిస్కౌంట్లను కలిపితే రూ.6,799కే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.