నేడు జాతీయ నో స్మోకింగ్ డే

70చూసినవారు
నేడు జాతీయ నో స్మోకింగ్ డే
‘పొగతాగటం ఆరోగ్యానికి హానికరం.. క్యాన్సర్‌కు కారకం’ అంటూ థియేటర్లు, సిగరెట్ పెట్టెలపై ప్రకటనలు ఇస్తారు. కుటుంబసభ్యులు సిగరేట్(బీడీ) తాగవద్దని కోరుతుంటారు. దీని నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా... స్మోకింగ్ చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏటా మార్చి రెండో బుధవారం జాతీయ నో స్మోకింగ్ డే నిర్వహిస్తున్నారు. స్మోకింగ్ చేయడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుందాం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్