టీచర్లకు డ్రెస్‌కోడ్.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ

80చూసినవారు
టీచర్లకు డ్రెస్‌కోడ్.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ
హిమాచల్ ప్రదేశ్‌ ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి పాఠశాలలకు వచ్చే ఉపాధ్యాయులు డ్రెస్‌కోడ్ పాటించాలని విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయ వృత్తి అనేది సమాజంలో గౌరవప్రదమైన స్థానం కలిగి ఉందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. అయితే ఇది కఠినంగా అమలు చేయబోమని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్