వరుసగా మళ్లీ 3 రోజులు హాలిడే

54చూసినవారు
వరుసగా మళ్లీ 3 రోజులు హాలిడే
కొన్ని కార్పొరేట్ స్కూళ్లు, ఐటీ కంపెనీలకు మరోసారి వరుసగా సెలవులు రానున్నాయి. వచ్చే శుక్రవారం గుడ్‌ఫ్రైడే సెలవు కాగా.. శని, ఆదివారాలు రెగ్యులర్ వీకెండ్ హాలిడేస్ ఉండనున్నాయి. ఇప్పటికే గత శనివారం నుంచి ఇవాళ్టి వరకు పలు సంస్థలకు సెలవులున్నాయి. మరో మూడు రోజులు తర్వాత మళ్లీ మూడు రోజులు సెలవులు రానున్నాయి.

సంబంధిత పోస్ట్