వంజంగి హిల్స్‌కి ఆ పేరు ఎలా వచ్చింది?

68చూసినవారు
వంజంగి హిల్స్‌కి ఆ పేరు ఎలా వచ్చింది?
విశాఖ మన్యంలో అరకు, పాడేరు, లంబసింగి తర్వాత తాజాగా పర్యటకుల్ని ఆకర్షిస్తున్న గిరిప్రదేశం వంజంగి. తెలుగు రాష్ట్రాలకి పచ్చలహారంగా భాసిల్లుతున్న తూర్పుకనుమల్లో అతి ఎత్తయిన కొండశిఖరం సీతమ్మకొండ అయితే... వంజంగిది ఆ తర్వాతి స్థానం. సముద్ర మట్టం నుంచి 3400 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ కొండ దిగువనున్న వంజంగి అనే గిరిజన గ్రామం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్