లోక్‌సభ స్పీకర్‌ను ఎలా ఎన్నుకుంటారు?

69చూసినవారు
లోక్‌సభ స్పీకర్‌ను ఎలా ఎన్నుకుంటారు?
లోక్‌సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్‌కు సహాయంగా ఒక డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. సార్వత్రిక ఎన్నికల తరువాత కొత్తగా ఎన్నికైన సభ మొదటి సమావేశానికి ముందే లోక్‌సభ స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. రాష్ట్రపతి నియమించిన ప్రొటెం స్పీకర్ కొత్త ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తదనంతరం, సాధారణ మెజారిటీతో లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకుంటారు.

సంబంధిత పోస్ట్