భారీ పేలుడు..15 పూరిల్లు దగ్ధం (video)

113449చూసినవారు
ఏపీలో భారీ పేలుడు సంభవించింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లల్లో ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి 15 పూరిల్లు దగ్ధమయ్యాయి. మంటలు వ్యాపించడంతో మరో మూడు గ్యాస్ సిలిండర్లు పేలడంతో.. స్థానికులు భయాందోళనలో ఉన్నారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా.

సంబంధిత పోస్ట్