ఓయూలో మోడీ దిష్టిబొమ్మ దహనం

61చూసినవారు
ఉస్మానియా యూనివర్సిటీలోని ఎన్ఎస్యూఐ నేతలు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. నీట్ పేపర్ లిక్ అయ్యిందంటు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఒకే సెంటర్ లోని విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు రావడం పేపర్ లికేజికి నిదర్శనం అన్నారు. పేపర్ లీకేజిపై జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :