పూలేకు నివాళి అర్పించిన మాజీ రాజ్యసభ సభ్యులు

76చూసినవారు
నేడు జ్యోతిరావు ఫూలే 197వ వర్ధంతి పురస్కరించుకుని అంబర్ పేట్ లో అలీ కేఫ్ చౌరస్తాలో ఉన్న పూలే విగ్రహానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్