రంజాన్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, కార్పొరేటర్

84చూసినవారు
రంజాన్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, కార్పొరేటర్
గోల్నాక డివిజన్ పరిధిలో నిర్వహించిన రంజాన్ పర్వదిన వేడుకల్లో అంబర్ పేట్ ఎమ్మేల్యే కాలేరు వెంకటేష్, స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనాల్లో పాల్గొన్నారు. అనంతరం రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టి కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you