సికింద్రబాద్ మహంకాళి బోనాల తేదీలు ప్రకటన

56చూసినవారు
సికింద్రబాద్ మహంకాళి బోనాల తేదీలు ప్రకటన
తెలంగాణలోనే ప్రసిద్ది గాంచిన లష్కర్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర తేదీలను దేవాదాయ శాఖ అధికారులు, వేద పండితులు, అర్చకులు సోమవారం వెల్లడించారు. జూలై 7వ తేదిన మహోత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. జూలై 21 న బోనాలు, 22 న భవిష్యవాణి (రంగం) కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈసారి ఉత్సవాలు మరింత ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్