వారాసిగూడలో మహిళ అదృశ్యం

70చూసినవారు
వారాసిగూడలో మహిళ అదృశ్యం
వారాసిగూడ పిఎఫ్ పరిధిలో మహిళ అదృశ్యమైంది. ఎస్సై సుధాకర్ కథనం ప్రకారం. అంబర్ నగర్ కు చెందిన ఎన్. అనూష(20)కు మూడేళ్ల క్రితం బాలరాజుతో వివాహమైంది. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈనెల 6న భార్య అనూష ఎవరికి చెప్పకుండా, ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భర్త బాలరాజు పలు చోట్ల వెతికినా భార్య ఆచూకీ లభించకపోవడంతో సోమవారం వారాసిగూడ పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్