తెలంగాణ మంత్రుల‌కు కొత్త ల్యాండ్ క్రూయిజ‌ర్ కార్లు కేటాయింపు

80చూసినవారు
తెలంగాణ మంత్రుల‌కు కొత్త ల్యాండ్ క్రూయిజ‌ర్ కార్లు కేటాయింపు
సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లోని మంత్రులంద‌రికీ కొత్త ల్యాండ్ క్రూయిజ‌ర్ కార్ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం కేటాయించింది. ఒక్కో మంత్రికి ఒక్కో ల్యాండ్ క్రూయిజ‌ర్‌ను కేటాయించారు. ఈ వాహ‌నాల‌కు ఆయా మంత్రులు పూజ‌లు కూడా నిర్వ‌హించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ముఖ్య‌మంత్రికి మాత్ర‌మే ప్రోటోకాల్ డిపార్ట్‌మెంట్ ల్యాండ్ క్రూయిజ‌ర్‌ కార్ల‌ను స‌మ‌కూర్చేది. ఇక‌పై మంత్రుల‌కు కూడా ల్యాండ్ క్రూయిజ‌ర్‌ వాహ‌నాల‌ను స‌మ‌కూర్చింది.
Job Suitcase

Jobs near you