బీఆర్ఎస్ కు మరో షాక్.. పార్టీకి టికేఆర్ రాజీనామా

556చూసినవారు
బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలింది. మాజీ జీహెచ్ఎంసి మేయర్, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడుతున్న తనకు. సముచిత స్థానం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేవెళ్లలో ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరబోతున్నట్లు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్