చాంద్రాయణగుట్ట లో నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు

74చూసినవారు
చాంద్రాయణగుట్ట లో నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు
నిర్వహణ పనుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు అలీయాబాద్ వాటర్ వర్క్స్ కార్యాలయం, రాజన్న బావి, శారదా కళాశాల, మేకల బండ, జహానుమా, అరుంధతి కాలనీలో మధ్యాహ్నం 3నుంచి 5 గంటల వరకు చంద్రాయణగుట్ట డిఆర్డిఎల్, పూల్ బాగ్, ఫలక్ నుమా బ్రిడ్జి, ఇందిరా నగర్, మాజీ మిల్లత్ కాలనీ, వీఐసీ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్