వీక్లీ డ్రై డే కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్

57చూసినవారు
వీక్లీ డ్రై డే కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్
సీతాఫల్మండి డివిజన్ లో నిర్వహించిన వీక్లీ డ్రైడే కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దోమల వృద్ధిని అరికట్టే మార్గాలను వివరించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా వారానికి ఒకసారి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేందుకు సమయం కేటాయించాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో దోమల నివారణ రసాయనాలు చల్లాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్