జీహెచ్ఎంసీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

82చూసినవారు
జీహెచ్ఎంసీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చాంద్రాయణగుట్ట లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆదివారం జోనల్ కమిషనర్ వెంకన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ శైలజ, ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, డీసీలు శివకుమార్, సురేందర్, శ్రీనివాస్ రెడ్డి డిప్యూటీ డైరెక్టర్ (వెటర్నరీ ) డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్