హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ ఎపిసోడ్‌లో ఎవరూ మాట్లాడొద్దు

55చూసినవారు
హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ ఎపిసోడ్‌లో ఎవరూ మాట్లాడొద్దు
అల్లు అర్జున్‌ ఎపిసోడ్‌లో ఎవరూ మాట్లాడొద్దని సోమవారం సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జరీ చేసారు. మీడియా సమావేశాలు, చర్చల్లో అల్లు ఎపిసోడ్‌పై మాట్లాడొద్దన్న రేవంత్‌. పార్టీ నాయకులు కూడా మాట్లాడకుండా చూడాలని పీసీసీకి ఆదేశం జారీ చేసారు.

సంబంధిత పోస్ట్