రామమందిరంలో ఘనంగా యజ్ఞ కార్యక్రమం

83చూసినవారు
హైదరాబాద్ గౌలిగూడ రామ మందిరం నుంచి సికింద్రాబాద్ తాడ్ బండ్ హనుమాన్ టెంపుల్ వరకు వీర హనుమాన్ విజయయాత్ర జరగనున్న నేపథ్యంలో మంగళవారం గౌలిగూడ రామ మందిరంలో యజ్ఞం నిర్వహించారు. ఈ యజ్ఞం అనంతరం యాత్ర ప్రారంభం అయింది. ఈ నేపథ్యం నగరంలో పలు రూట్లలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :