రంజాన్ వేడుకల్లో సిఎం రేవంత్ రెడ్డి

558చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి గురువారం రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరబాద్ లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇంటికి వెళ్ళిన అయన విందు ఆరగించారు. అయన వెంట సికింద్రబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, తదితర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మరోవైపు హైదరాబాద్ లోని మక్కా మసీదు, మీర్ అలాం దర్గా సహా ఇతర మసీదుల్లో ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

సంబంధిత పోస్ట్