చార్మినార్: విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి పర్యటించిన కార్పొరేటర్

67చూసినవారు
విద్యుత్ సరఫరా సమస్యలు అధిగమించేందుకు డివిజన్ పరిధిలో చర్యలు చేపడుతున్నామని శాలిబండ డివిజన్ కార్పొరేటర్ ముస్తఫా అలీ ముజఫర్ అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని లాల్ బంగ్లా ప్రాంతంలో విద్యుత్ చార్జీలు సిబ్బందితో కలిసి కార్పొరేటర్ పర్యటించారు. చాలా ప్రాంతాల్లో నూతన విద్యుత్ కేబుల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే అవసరం ఉన్న ప్రాంతాల్లో వెంటనే నూతన విద్యుత్ పీడర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్