సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఘనంగా ఎన్ ఎస్ ఎస్ దినోత్సవము

65చూసినవారు
సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఘనంగా ఎన్ ఎస్ ఎస్ దినోత్సవము
ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల గోల్కొండ ప్రిన్సిపల్, సెక్రెటరీ బుర్ర వెంకటేశం ఆదేశాల మేరకు ఎన్ ఎస్ ఎస్ దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు అశోక్ నగర్ లోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరానికి హాజరై స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా లైబ్రరీ శుభ్రపరచడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ టీ శ్రీ లక్ష్మి, ప్రోగ్రామ్ ఆఫీసర్ హుమేర సయీద్, సుచేత, సోమలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్