నల్లచెరువు లో హైడ్రా కూల్చివేతలు

70చూసినవారు
కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లిలో అక్రమ నిర్మాణల పై ఆదివారం హైడ్రా కొరడా జులిపిస్తుంది. నల్లచెరువు అనుకొని ఉన్నా నిర్మాణాలు కూల్చివేసేందుకు తెల్లవారుజామునే చేరుకున్న హైడ్రా సిబ్బంది చేరుకున్నారు.
భారీగా చేరుకుంటున్న హైడ్రా సిబ్బంది మరియు వివిధ శాఖల అధికారులు వచ్చారు. తెలంగాణలో హైడ్రా ఉక్కు పాదం వేస్తుందని అనుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్