గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేయాలి

52చూసినవారు
గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేయాలి
సైదాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణాలతారెడ్డి జాతిపిత మహాత్మాగాంధీ ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని అన్నారు. బుధవారం గాంధీ జయంతి పురస్కరించుకుని రెడ్డిబస్తీ లోని గాంధీ విగ్రహానికి ఆమె డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్