ఖాళీ చేసినా ఇళ్లు మరికాసేపట్లో కూల్చి వేయనున్న అధికారులు

73చూసినవారు
చాదర్ ఘాట్ లోని మూసా నగర్ , రసూల్ పురాలో ఖాళీ చేసి న RBX పరిధిలోని మూసీ పరివాహక ఇళ్లను మరికాసేపట్లో కూల్చివేతలు చేపట్టనున్నారు


మూసిపరివాహిక ఏరియా లో ఉన్న కుటుంబీకులను ఇప్పటికే ఖాళీ చేయించి చంచల్ గూడ లో ఉన్న ప్రభుత్వ 2bhk ఇళ్లను కేటాయించడం జరిగింది.

ఖాళీ ఇళ్లను మరికాసేపట్లో కూల్చివేయబోతున్నట్లు. మున్సిపల్. రెవిన్యూ అధికారులు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్