బతుకమ్మ పూలలో ఔషధ గుణాలు ఉంటాయని మీకు తెలుసా?

78చూసినవారు
బతుకమ్మ పూలలో ఔషధ గుణాలు ఉంటాయని మీకు తెలుసా?
తెలంగాణలో బతుకమ్మ పండుగ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. దీంతో తొమ్మిది రోజులు వివిధ పూలతో బతుకమ్మలను పేరుస్తుంటారు. అయితే ఈ పూలు కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. తంగేడు పూలు గొంతు, మూత్ర సంబంధిత సమస్యలకు ఔషధంగా పనిచేస్తాయి. మందార పువ్వు జుట్టుకు నల్లధనాన్ని చేకూర్చుతుంది. బంతి పువ్వు క్రిమి సంహారిణిగా ఉంటుంది. శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడానికి కూడా పనిచేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్