నేతాజీ నగర్ కాలనీలో పర్యటించిన గడ్డిఅన్నారం కార్పొరేటర్

50చూసినవారు
గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి కాలనీ వాసుల విజ్ఞప్తి మెరకు నేడు డివిజన్ లోని నేతాజీ నగర్ కాలనీ లో పర్యటించారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు కాలనీలో భూగర్భ డ్రైనేజీ మరియు సీసీ రోడ్ ల సదుపాయం లేకపోవడం కాలనీ వాసులకి వాహన దారులకు ఇబ్బందికరంగా మారిందని తెలపడంతో సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్, సంబంధిత అధికారులతో సమీక్షించి వీలైనంత త్వరగా నిర్మాణం చేపడతామని తెలపడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్