బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలి

53చూసినవారు
బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలి
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జగదిరిగుట్ట లో గోదావరి పరివాహక ప్రాంతంలోని, అలాగే తెలంగాణలో ఉన్న బొగ్గు గనులను తెలంగాణ కంపెనీ ఆణిముత్యం సింగరేణికి కేటాయించకుండా వేలం ద్వారా కేటాయిస్తామని దురదృష్టకరమన్నారు. అందులో సింగరేణి కూడా పాల్గొనాలని చెప్పెడం సిగ్గుచేటని బొగ్గు గనులను ప్రైవేట్ పరం చెయ్యడాని నిరసిస్తూ శుక్రవారం జగతిరిగుట్ట ఐలమ్మ విగ్రహం వద్ద మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చెయ్యడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్